ఆంధ్రప్రదేశ్ సీ.ఆర్. మీడియా అకాడమీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో "జర్నలిజంలో డిప్లొమా" కోర్సు (2026-27) ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
కోర్సు వివరాలు:
-
కోర్సు కాలవ్యవధి: 6 నెలలు
-
Google Advertisement
క్లాసుల నిర్వహణ: ఆన్‌లైన్ క్లాసులు (కరెస్‌పాండెన్స్) విధానం
-
నోటిఫికేషన్ విడుదల తేదీ: 05-08-2026
-
దరఖాస్తులకు చివరి తేదీ: 20-08-2026
విద్యార్హతలు:
-
ప్రస్తుతం పనిచేస్తున్న జర్నలిస్టులకు: ఇంటర్‌మీడియట్ ఉత్తీర్ణత.
-
జర్నలిజం వృతి చేపట్టే అభిరుచి గల ఇతరులకు: డిగ్రీ ఉత్తీర్ణత.
కోర్సు ఫీజు వివరాలు:
-
జర్నలిస్టులకు: రూ. 2,000/-
-
సాధారణ అభ్యర్థులకు: రూ. 2,500/-
-
ఫీజు చెల్లింపు విధానం: సెక్రటరీ, సీ.ఆర్.మీడియా అకాడమీ, విజయవాడ వారి పేరున "డిమాండ్ డ్రాఫ్ట్" (DD) ద్వారా మాత్రమే చెల్లించాలి.
-
పరీక్ష ఫీజు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పరీక్ష సమయంలో రూ. 800/- చెల్లించాలి.
పూర్తి వివరాలు మరియు దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక లింక్: [క్లిక్ చేయండి]