Summary

ఆంధ్రప్రదేశ్ సీ.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిజంలో డిప్లొమా కోర్సు ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల. అర్హతలు, ఫీజు వివరాలు మరియు చివరి తేదీని తెలుసుకోండి.

Article Body

జర్నలిజం డిప్లొమా కోర్సు ప్రవేశాలు 2026-27 నోటిఫికేషన్
జర్నలిజం డిప్లొమా కోర్సు ప్రవేశాలు 2026-27 నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ సీ.ఆర్. మీడియా అకాడమీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో "జర్నలిజంలో డిప్లొమా" కోర్సు (2026-27) ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

కోర్సు వివరాలు:

  • కోర్సు కాలవ్యవధి: 6 నెలలు

  • క్లాసుల నిర్వహణ: ఆన్‌లైన్ క్లాసులు (కరెస్‌పాండెన్స్) విధానం

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 05-08-2026

  • దరఖాస్తులకు చివరి తేదీ: 20-08-2026

విద్యార్హతలు:

  1. ప్రస్తుతం పనిచేస్తున్న జర్నలిస్టులకు: ఇంటర్‌మీడియట్ ఉత్తీర్ణత.

  2. జర్నలిజం వృతి చేపట్టే అభిరుచి గల ఇతరులకు: డిగ్రీ ఉత్తీర్ణత.

కోర్సు ఫీజు వివరాలు:

  • జర్నలిస్టులకు: రూ. 2,000/-

  • సాధారణ అభ్యర్థులకు: రూ. 2,500/-

  • ఫీజు చెల్లింపు విధానం: సెక్రటరీ, సీ.ఆర్.మీడియా అకాడమీ, విజయవాడ వారి పేరున "డిమాండ్ డ్రాఫ్ట్" (DD) ద్వారా మాత్రమే చెల్లించాలి.

  • పరీక్ష ఫీజు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పరీక్ష సమయంలో రూ. 800/- చెల్లించాలి.

పూర్తి వివరాలు మరియు దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక లింక్: [క్లిక్ చేయండి]

Comments

TOPICS MENTIONED IN THIS ARTICLE

About the Author(s)

  • తెలుగు న్యూస్ అలర్ట్స్ టీమ్ photo

    తెలుగు న్యూస్ అలర్ట్స్ టీమ్

    రాజకీయ & వినోద వార్తల సంపాదక బృందం

    తెలుగు న్యూస్ అలర్ట్స్ సంపాదక బృందం రాజకీయాలు, వినోదం, టాలీవుడ్, సెలబ్రిటీ వార్తలు మరియు బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా, వేగంగా పాఠకులకు అందిస్తుంది.

    View all articles by తెలుగు న్యూస్ అలర్ట్స్ టీమ్

తెలుగు న్యూస్ అలర్ట్స్ | తాజా రాజకీయ & వినోద వార్తలు — తెలుగు న్యూస్ అలర్ట్స్‌లో తాజా రాజకీయ వార్తలు, సినీ వార్తలు, సెలబ్రిటీ అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక కథనాలు మరియు తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలను చదవండి.