ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును రద్దు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై ఉన్నత ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది.