నవోదయ ఉపాధ్యాయ నియామక ప్రకటన
పల్నాడు జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ సబ్జెక్ట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.