Article Body
ఏపీ డి.ఫార్మసీ ప్రవేశాలు 2026 నోటిఫికేషన్ విడుదల
ఏపీలో డి.ఫార్మసీ ప్రవేశాలు 2026-27 నోటిఫికేషన్ విడుదల
ఏపీలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharmacy) కోర్సు ప్రవేశాల కోసం ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముఖ్య వివరాలు:
-
అర్హత: ఇంటర్మీడియట్ (Bi.P.C. లేదా M.P.C.) లేదా తత్సమాన కోర్సు (CBSE/ICSE 10+2) ఉత్తీర్ణులై ఉండాలి.
-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
-
దరఖాస్తు ప్రారంభ తేదీ: 23-07-2026
-
చివరి తేదీ: 06-08-2026
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ apsbtet.ap.gov.in ను సందర్శించండి.

Comments