APSPDCL AEE నియామక ప్రకటన 2026
ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) అర్హులైన అభ్యర్థుల నుండి 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ పూర్తి చేసిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
పోస్టుల వివరాలు:
-
Google Advertisement
AEE (ఎలక్ట్రికల్): 125 పోస్టులు
-
AEE (సివిల్): 6 పోస్టులు
-
AEE (టెలికాం): 4 పోస్టులు
ముఖ్యమైన అర్హతలు:
-
Google Advertisement
విద్యార్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో (ఎలక్ట్రికల్/సివిల్/టెలికాం) బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత.
-
వయోపరిమితి: 1 జులై 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
జీతం మరియు ప్రయోజనాలు:
-
ప్రొబేషన్ పీరియడ్: మొదటి రెండేళ్లు రూ. 75,000 నెలవారీ వేతనం.
-
Google Advertisement
రెగ్యులర్ పే స్కేల్: ప్రొబేషన్ పూర్తి తర్వాత రూ. 86,245 నుండి రూ. 2,08,915 వరకు జీతం లభిస్తుంది.
ఎంపిక విధానం మరియు దరఖాస్తు:
-
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా.
-
దరఖాస్తు రుసుము: రూ. 1,000.
-
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
-
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చివరి తేదీ 20 జులై 2026.
ఆసక్తి గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది.