తాజా తెలుగు రాజకీయ వార్తలు | ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాజకీయ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు జాతీయ రాజకీయాలపై తాజా వార్తలు, విశ్లేషణలు, ఎన్నికల అప్‌డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

పాలిటిక్స్‌

పాలిటిక్స్‌

View All
enttiiaar-raajkiiy-enttriipai-klaarittii-aslu-nijn-idee

ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై క్లారిటీ: అసలు నిజం ఇదే!

జులై 18న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వస్తున్న వార్తలపై అభిమాన సంఘం క్లారిటీ ఇచ్చింది. ఆ కార్యక్రమం కేవలం సామాజిక సేవా కార్యక్రమం మాత్రమేనని స్పష్టం చేసింది.

Read More
bnddi-bhgiirthku-taatkaalik-upshmnn-vaarn-roojul-beyil-mnjuuru

బండి భగీరథ్‌కు తాత్కాలిక ఉపశమనం.. వారం రోజుల బెయిల్‌ మంజూరు

బండి భగీరథ్‌కు కోర్టు వారం రోజుల తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. కేసు పరిణామాలు, కోర్టు నిర్ణయం, తదుపరి విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Read More
keendr-kyaabinett-vistrnn-amit-ssaa-paatr-mrint-kiilkn

కేంద్ర క్యాబినెట్ విస్తరణ: అమిత్ షా పాత్ర మరింత కీలకం!

కేంద్ర హోంమంత్రిగా రికార్డు సృష్టించిన అమిత్ షా, త్వరలో జరగనున్న మోదీ మంత్రివర్గ విస్తరణలో మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది.

Read More
jgn-maavign-svaal-cndrbaabu-ghaattu-riyaakssn-idee

జగన్ 'మావిగన్' సవాల్.. చంద్రబాబు ఘాటు రియాక్షన్ ఇదే!

ఏపీ రాజధానిగా అమరావతే సరైనదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' కాన్సెప్ట్‌ను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

Read More
uddhv-thaakree-kiilk-prkttn-mhaaraassttr-raajkiiyaalloo-kott-crcku-ter

ఉద్ధవ్‌ థాక్రే కీలక ప్రకటన.. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెర

మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసేలా ఉద్ధవ్‌ థాక్రే కీలక ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించగా, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైంది.

Read More
kruur-tokkislaatt-ttiiviikeepai-aanksslku-supriin-noo

కరూర్ తొక్కిసలాట: టీవీకే నాయకులపై ఆంక్షలకు సుప్రీం నిరాకరణ

కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే నాయకుల వ్యాఖ్యలను ఆపాలన్న డీఎంకే అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ పోరాటాలు కోర్టు వెలుపల జరగాలని స్పష్టం చేసింది.

Read More
biijeepii-jaatiiy-ttiim-siddhn-telugu-neetlku-peddpiitt

"బీజేపీ జాతీయ టీమ్ సిద్ధం: తెలుగు నేతలకు పెద్దపీట!"

మోదీ 4.0 సర్కార్‌లో భాగంగా బీజేపీ జాతీయ స్థాయిలో భారీ మార్పులకు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ కొత్త టీమ్‌ను రూపొందిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.

Read More
eepii-siipiies-udyoogulku-shubhvaart-kiilk-smsy-prisskrincin-prbhutvn

ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు శుభవార్త! కీలక సమస్య పరిష్కరించిన ప్రభుత్వం

2017 నుంచి పెండింగ్‌లో ఉన్న సీపీఎస్ ఉద్యోగుల సమస్యను ఏపీ ప్రభుత్వం పరిష్కరించింది. 11 వేల మందికి లబ్ధి చేకూర్చే ఈ నిర్ణయంపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Read More