తెలంగాణ వార్తలు | తాజా తెలంగాణ న్యూస్, రాజకీయాలు, బ్రేకింగ్ వార్తలు

తెలంగాణ తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, జిల్లాల వార్తలు, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్య, వ్యాపారం మరియు క్రీడలపై తాజా అప్‌డేట్స్‌ను చదవండి.

తెలంగాణ

తెలంగాణ వార్తలు

View All
khmmn-jillaaloo-daarunnn-bhrttoo-mnsprdhl-kaarnnngaa-iddru-pilllnu-cnpeesin-tlli

ఖమ్మం జిల్లాలో దారుణం: భర్తతో మనస్పర్ధల కారణంగా ఇద్దరు పిల్లలను చంపేసిన తల్లి!

ఖమ్మంలో భర్తతో గొడవ కారణంగా కన్నతల్లి తన ఇద్దరు చిన్నారులకు ఎలుకల మందు తినిపించి చంపేసింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Read More
tgpsc-ttaun-plaaning-asisttentt-rikruuttmentt-2026

TGPSC టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2026

TGPSC నోటిఫికేషన్ 06/2026 ద్వారా టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Read More
hausing-boorddu-bnpr-aaphr-praajekttuku-peeru-pettttnddi-lkss-ruupaaylu-gelucukoonddi

హౌసింగ్ బోర్డు బంపర్ ఆఫర్: ప్రాజెక్టుకు పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి!

తెలంగాణ హౌసింగ్ బోర్డు చేపట్టిన లక్ష ఇళ్ల ప్రాజెక్టుకు ఆకర్షణీయమైన పేరు సూచించి రూ. 1,00,000 నగదు బహుమతి గెలుచుకోండి. ఈ నెల 28 వరకు అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Read More
haidraabaadloo-toli-siienpii-pyaadd-tteknaaljii-hb-praarnbhn

హైదరాబాద్‌లో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్ ప్రారంభం

హైదరాబాద్ టీ-వర్క్స్‌లో జపాన్ సహకారంతో దేశంలోనే మొదటి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

Read More
telngaannloo-aagsttu-23-nunci-aattoolu-kyaabl-bnd

తెలంగాణలో ఆగస్టు 23 నుంచి ఆటోలు, క్యాబ్‌ల బంద్

తెలంగాణలో ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్ పాటించనున్నట్లు జేఏసీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Read More
telngaann-udyoogulku-gudd-nyuus-ruu-3-koottl-vrku-prmaad-biimaa

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రూ. 3 కోట్ల వరకు ప్రమాద బీమా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రభుత్వం సరికొత్త ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. రూ. 1 కోటి నుండి రూ. 3 కోట్ల వరకు లభించే ఈ బీమా వివరాలు మరియు ఉద్యోగుల ఇతర డిమాండ్ల సమాచారం ఇక్కడ చూడండి,తెలంగాణ ఉద్యోగుల బీమా, ప్రభుత్వ ఉద్యోగుల ఇన్సూరెన్స్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉద్యోగుల సంక్షేమం, ప్రమాద బీమా తెలంగాణ, EHS తెలంగాణ, పెన్షనర్ల ఆరోగ్య పథకం, కాంట్రాక్ట్ ఉద్యోగుల బీమా, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు.

Read More
tgpsc-deo-recruitment-2026-vidyaashaakhloo-bhaarii-jiitntoo-udyoogaalu-noottiphikeessn-viddudl

TGPSC DEO Recruitment 2026: విద్యాశాఖలో భారీ జీతంతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల!

తెలంగాణ విద్యాశాఖలో డీఈవో / గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, వయోపరిమితి, జీతం మరియు దరఖాస్తు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Read More
telngaannloo-ddijittl-gvrnens-kaanttraakttu-udyoogulku-meelu

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్: కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు

రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవల పారదర్శకతకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు.

Read More
mhnkaalli-boonaalu-eeai-kraudd-meeneejmentt-prishiilincin-siipii

మహంకాళి బోనాలు: ఏఐ క్రౌడ్ మేనేజ్‌మెంట్ పరిశీలించిన సీపీ

సికింద్రాబాద్ మహంకాళి బోనాల బందోబస్తులో భాగంగా తొలిసారి ఏర్పాటు చేసిన ఏఐ క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సీపీ సజ్జనర్ పరిశీలించారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Read More
telngaann-inttr-vidyaarthulku-gudd-nyuus-naan-ttiyrbul-memoolu

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్:నాన్-టియరబుల్ మెమోలు

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కోసం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చిరిగిపోని, వాటర్ ప్రూఫ్ సింథటిక్ షీట్లతో లాంగ్ మెమోలు జారీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Read More
guddimaalkaapuur-maarkett-trlinpupai-vivaadn-oovaisii-phair

"గుడిమాల్కాపూర్ మార్కెట్ తరలింపుపై వివాదం: ఓవైసీ ఫైర్"

గుడిమాల్కాపూర్ మార్కెట్‌ను అజీజ్ నగర్‌కు తరలించాలనే నిర్ణయంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం. 10 వేల కుటుంబాల జీవనోపాధిపై ఆందోళన.

Read More
oopeneeailoo-kiilk-baadhytlloo-haidraabaad-ttekii-udy

ఓపెన్ఏఐలో కీలక బాధ్యతల్లో హైదరాబాద్‌ టెకీ ఉదయ్

ఓపెన్ఏఐలో కీలక బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్‌కి చెందిన ఉదయ్ రుద్దరాజు ప్రస్థానం మరియు ఆయన సాధించిన అరుదైన ఘనత గురించి తెలుసుకోండి.

Read More